Gold rate 12/02/26 : బంగారం మళ్లీ జంప్, వెండి స్థిరం! రేట్లు ఇవే

Gold rate 12/02/26 : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. దీంతో పసిడి మళ్లీ రికార్డు గరిష్ఠ స్థాయిల వైపు కదులుతోంది. అయితే వెండి మాత్రం వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతూ కొనుగోలుదారులకు కొంత ఊరట ఇచ్చింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభానికి ముందు బంగారం రేట్లు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 46 డాలర్లకు పైగా పెరిగి 5054 డాలర్ల స్థాయిని … Continue reading Gold rate 12/02/26 : బంగారం మళ్లీ జంప్, వెండి స్థిరం! రేట్లు ఇవే