Gold rate 27/11/25 : వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం ధరలు, పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్…

Gold rate 27/11/25 : బంగారం ధరల పెరుగుదలకు దేశీయ కారణాలతో పాటు గ్లోబల్ ఫ్యాక్టర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,164.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లపై సానుకూల సంకేతాలు ఇవ్వడం బంగారానికి మద్దతుగా మారింది. Read also: SI scandal: సస్పెండ్ చేసిన ఎస్‌ఐపై షాకింగ్ నిజాలు ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ, … Continue reading Gold rate 27/11/25 : వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం ధరలు, పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్…