Breaking News – Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఒడుదొడుకులకు లోనవ్వడంతో దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280 కు చేరింది. వరుసగా తగ్గుదల నమోదు కావడంతో కొనుగోలుదారుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. Latest News: Bigg Boss 9: ప‌చ్చ‌ళ్ల పాప ఔట్..బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించిందంటే? ఇక 22 … Continue reading Breaking News – Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధరలు!