Gold Price Today : వారం రోజుల్లో రూ.3,980 పెరిగిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే…

Gold Price Today : దేశీయంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గత ఒక వారంలో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ బంగారం ధర వారం వ్యవధిలో రూ.3,980 పెరగగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.3,650 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పసిడి రేట్లకు డిమాండ్ పెరుగుతోంది. నవంబర్ 30న దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,970గా నమోదైంది. … Continue reading Gold Price Today : వారం రోజుల్లో రూ.3,980 పెరిగిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే…