Gold price 23/12/25 : వారంఆరంభంలో బంగారం పతనం, వెండి ధరలు కూడా షాక్!…
Gold price 23/12/25 : వారంఆరంభంలో దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం బంగారం ధరలు దిగివచ్చాయి. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹1,34,320గా నమోదు కాగా, 22 క్యారెట్ బంగారం ధర ₹1,23,140గా ఉంది. ముంబై, పుణే నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర ₹1,34,170గా కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర ₹1,23,040కు పడిపోయింది. గత వారం … Continue reading Gold price 23/12/25 : వారంఆరంభంలో బంగారం పతనం, వెండి ధరలు కూడా షాక్!…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed