Gold Rate 19/12/25 : బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

Gold Rate 19/12/25 : దేశీయంగా మరియు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు మరోసారి ఎగబాకాయి. గురువారం ఉదయం ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹1,34,670కి చేరింది. 22 క్యారెట్ బంగారం ధర ₹1,23,460 వద్ద కొనసాగుతోంది. బంగారం లాగే వెండి ధరల్లోనూ గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో అంతర్జాతీయ కొనుగోలుదారులకు బంగారం మరింత చౌకగా మారింది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో … Continue reading Gold Rate 19/12/25 : బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…