Gold Rate 08/01/26 : పసిడి ప్రియులకు ఊరట, తగ్గిన బంగారం ధర , హైదరాబాద్ గోల్డ్ రేటు

Gold Rate 08/01/26 : పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత రెండు మూడు రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో పాటు దేశీయ మార్కెట్‌లో కూడా పసిడి రేట్లు దిగొచ్చాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. కొత్త సంవత్సర ప్రారంభం నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ఆల్‌టైమ్ హై స్థాయిలకు చేరువయ్యాయి. గతేడాది బంగారం … Continue reading Gold Rate 08/01/26 : పసిడి ప్రియులకు ఊరట, తగ్గిన బంగారం ధర , హైదరాబాద్ గోల్డ్ రేటు