Gold Rate 28/11/25 : బంగారం ధర 22k, 24k క్యారెట్ల గోల్డ్ రేట్లు తాజా అప్‌డేట్…

Gold Rate 28/11/25 : పసిడి ప్రియులకు ఈరోజు కొంత ఊరట లభించింది. కిందటి రోజుతో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు మరోసారి జోరుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో తాజాగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. భారతీయులకు బంగారం అంటే ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు … Continue reading Gold Rate 28/11/25 : బంగారం ధర 22k, 24k క్యారెట్ల గోల్డ్ రేట్లు తాజా అప్‌డేట్…