Gold rate drop news : మహిళలకు శుభవార్త, ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు!
Gold rate drop news : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా రేట్లు దిగొస్తుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పతనమవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఆభరణాలుగా ధరించడమే కాకుండా పెట్టుబడిగా … Continue reading Gold rate drop news : మహిళలకు శుభవార్త, ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed