Gold Rate 25/11/25 : హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం ధరలు ఈరోజు 22, 24 క్యారెట్ల తాజా గోల్డ్ రేట్లు…

Gold Rate 25/11/25 : బంగారం కొనే ఆలోచనలో ఉన్న వారికి మరోసారి శుభవార్త అందింది. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవాళ స్వల్పంగా దిగివచ్చాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం విరుద్ధ దిశలో కదలికలు కనిపించాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు పెరగడంతో అంతర్జాతీయంగా బంగారం ధర బలపడింది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున మార్పులు నమోదవుతున్న నేపథ్యంలో, ఇక్కడి ధరలు మళ్లీ తగ్గడం వినియోగదారులకు … Continue reading Gold Rate 25/11/25 : హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారం ధరలు ఈరోజు 22, 24 క్యారెట్ల తాజా గోల్డ్ రేట్లు…