Gold Rate 02/01/26 : బంగారం ధరలు పెరిగాయి , వెండి ధర తగ్గింది

Gold Rate 02/01/26 : జనవరి 2 ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర ₹1,35,220 (10 గ్రాములు)కి చేరగా, ముంబైలో ₹1,35,070 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు $4,310.89గా ఉంది. 2025లో బంగారం మొత్తం 73.45% వృద్ధి నమోదు చేసింది. 2026లో కూడా బంగారంలో మరింత బలమైన ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. Read Also:  TG: ఈరోజు నుంచి … Continue reading Gold Rate 02/01/26 : బంగారం ధరలు పెరిగాయి , వెండి ధర తగ్గింది