Gold Price Rate : కొత్త ఏడాది షాక్ జనవరి 1న బంగారం, వెండి ధరలు తగ్గాయి
Gold Price Rate : కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. జనవరి 1 ఉదయం దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు తగ్గగా, వెండి ధర కూడా దిగివచ్చింది. దేశీయంగా బంగారం, వెండి ధరలపై అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, వడ్డీ రేట్లు వంటి గ్లోబల్ అంశాలతో పాటు దేశీయ డిమాండ్ ప్రభావం చూపుతోంది. జనవరి 1 ఉదయం ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర ₹1,35,030 (10 గ్రాములు) గా … Continue reading Gold Price Rate : కొత్త ఏడాది షాక్ జనవరి 1న బంగారం, వెండి ధరలు తగ్గాయి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed