Gold demand today : యుద్ధ ప్రభావం, రెండు రోజుల్లో బంగారం భారీ ఎగబాకింది

Gold demand today : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావంతో కేవలం రెండు రోజుల్లోనే పసిడి ధరలు ₹11,500కు పైగా పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. వెండి ధరలు కూడా అదే దిశగా భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,320 డాలర్లను … Continue reading Gold demand today : యుద్ధ ప్రభావం, రెండు రోజుల్లో బంగారం భారీ ఎగబాకింది