Gold Price : మూడు రోజుల్లో మూడు వేలకు పైగా పెరిగిన బంగారం

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఇవాళ ఉదయం నుంచి ఊహించని రీతిలో పెరిగి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి పలు అంశాల కారణంగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్క రోజులోనే రెండుసార్లు ధరలు పెరగడం ఈ ధోరణికి నిదర్శనం. ముఖ్యంగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి ఏకంగా రూ. 2,450 పెరిగి రూ. 1,33,200కు చేరడం … Continue reading Gold Price : మూడు రోజుల్లో మూడు వేలకు పైగా పెరిగిన బంగారం