Yusuf Guda: చెత్త తొలగింపు మిషన్ లో పడి GHMC కార్మికుడు మృతి

హైదరాబాద్‌లోని యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. ఉదయం చెత్త తొలగించే క్రమంలో లారీ డోర్ విఫలమైంది. ఇంతలో అతడి కాలు జారి చెత్తను తొలగించే మిషన్ అతడిని తనలోపలికి లాగేసుకుంది. తోటి కార్మికులు ఇది గ్రహించి బయటకు తీసేలోపు అతడు చనిపోయాడు. మృతుడిది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా దుగ్గలి మండలం పగిడిరాయి వాసిగా … Continue reading Yusuf Guda: చెత్త తొలగింపు మిషన్ లో పడి GHMC కార్మికుడు మృతి