TG Municipal Councilors: ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు

TG Municipal Councilors: ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కీలక రాజకీయ ఘట్టం సోమవారం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ప్రారంభమైంది. అంతకు ముందు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ పార్థసింహా రెడ్డి 12 మంది వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్ కూడా పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక … Continue reading TG Municipal Councilors: ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు