Yadadri Bhuvanagiri: పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిట

యాదాద్రి భువనగిరి : (Yadadri Bhuvanagiri) కొత్త సంవత్సరాన్ని ఆధ్యాత్మికతతో స్వాగతించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్త ఏడాది తొలి రోజున స్వామివారి దర్శనం చేసుకుని శుభారంభం కావాలనే ఆకాంక్షతో భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాల బాట పట్టారు. ఆలయ ప్రాంగణాలు భక్తిశ్రద్ధలు, జయజయధ్వానాలతో సందడిగా మారాయి. ప్రత్యేకించి శ్రీ యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామి దేవాలయం, ఈ సంవత్సరంలో అంబరాన్నంటిన సంబురాలు మంత్రి పొన్నం(Minister Ponnam) … Continue reading Yadadri Bhuvanagiri: పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిట