Yadadri Bhuvanagiri: ధరణి కుంభకోణం సూత్రధారి బస్వరాజు!

యాదాద్రి భువనగిరి : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ వ్యవస్థలోనే లొసుగులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన కుంభకోణం గుట్టు ఎట్టకేలకు రట్టయింది. జనగామ, యాదాద్రి జిల్లాలను(Yadadri Bhuvanagiri) కుదిపేసిన రూ.3.90 కోట్ల కుంభకోణంలో అసలు సూత్రధారి పసునూరి బసవరాజుగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం ముఠాలోని 15 మంది నిందితులను అరెస్టు చేయగా, మరో 9 మంది పరారీలో ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలుదర్యాప్తులోకి దిగాయి. Read also: TG: … Continue reading Yadadri Bhuvanagiri: ధరణి కుంభకోణం సూత్రధారి బస్వరాజు!