Latest news: Women Empowerment: ఆడబిడ్డల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

Women Empowerment: కొడంగల్ ప్రజాసభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), రాష్ట్రంలో ఆడబిడ్డల గౌరవం, భద్రత, ఆత్మనిర్భరత కోసం తీసుకుంటున్న పలు చర్యలను వివరించారు. మహిళల జీవితం మరింత సురక్షితం, స్వయం సమృద్ధిగా మారేందుకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచారు. మహిళల ఆర్థిక స్థితి పెరగడమే కాదు, వారికి జీవనోపాధి కల్పించే దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. Read also: Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 … Continue reading Latest news: Women Empowerment: ఆడబిడ్డల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు