Breaking News – Bandi Sanjay : బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

తెలంగాణలో విద్యా సంస్థలపై జరుగుతున్న విజిలెన్స్ దాడులు రాజకీయ ప్రేరణతో జరుగుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాల్సిన సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేయడం తగదని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే ప్రభుత్వం, రాష్ట్ర విద్యార్థుల … Continue reading Breaking News – Bandi Sanjay : బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్