AP : మా ప్రాజెక్టుల్ని ఏపీ ఎందుకు అడ్డుకుంటోంది ? – సీఎం రేవంత్

ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం విభజన చట్టంపై రేవంత్ స్పష్టత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే హక్కు తెలంగాణకు ఉందని ఆయన గుర్తు చేశారు. … Continue reading AP : మా ప్రాజెక్టుల్ని ఏపీ ఎందుకు అడ్డుకుంటోంది ? – సీఎం రేవంత్