Holidays : తెలంగాణ లో ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల సందడి మొదలైంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులను ఖరారు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అకడమిక్ క్యాలెండర్‌లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఈ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం … Continue reading Holidays : తెలంగాణ లో ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?