Drugs Case : డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి? – బండి సంజయ్ సూటి ప్రశ్న

తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్‌లపై చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. Congress CWC meeting : కాంగ్రెస్ CWC కీలక సమావేశం ఖర్గే అధ్యక్షతన హై లెవల్ చర్చలు గతంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో కీలక సాక్ష్యాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. అప్పట్లో పట్టుబడిన సెలబ్రిటీలు మరియు … Continue reading Drugs Case : డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి? – బండి సంజయ్ సూటి ప్రశ్న