Welfare Schemes: ఆదాయ ధ్రువీకరణకు కొత్త నిబంధనలు – రేషన్ కార్డు తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అనర్హులు లబ్ధి పొందడాన్ని నిలువరించాలని కీలక అడుగు వేసింది. ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు(Welfare Schemes) ఉండాలి. ఈ కొత్త విధానం గత వారం నుంచే మీ-సేవ కేంద్రాల్లో అమల్లోకి వచ్చింది. Read Also: MHSRB: 1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల ఇప్పటి నుండి మీ-సేవలో ఆదాయ ధ్రువీకరణకు దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు లేని వ్యక్తులకు వెంటనే … Continue reading Welfare Schemes: ఆదాయ ధ్రువీకరణకు కొత్త నిబంధనలు – రేషన్ కార్డు తప్పనిసరి