Singarenii workers welfare: సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి

Singarenii workers welfare: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కార్మికుల భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్మికులకు అధికారులు పొందుతున్న సౌకర్యాలతో సమానమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. Read Also: TG: సీఎం విదేశి పర్యటన.. మంత్రులు సమావేశంలో భట్టివిక్రమార్క ఏమన్నారంటే? సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న మారుపేరు (డిజిగ్నేషన్) సమస్యను … Continue reading Singarenii workers welfare: సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు: భట్టి