WEF: వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!

మన హైదరాబాద్ ఇప్పుడు కేవలం బిర్యానీ లేదా సాఫ్ట్‌వేర్ సెంటర్స్‌కు మాత్రమే పరిమితం కాదు. గ్లోబల్ బ్యూటీ టెక్ రంగంలో కూడా అడ్రస్‌గా మారబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత లారియల్ (L’Oréal) కంపెనీ తన మొట్టమొదటి గ్లోబల్ టెక్ హబ్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందం దావోస్‌లో 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో కుదిరింది. Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ … Continue reading WEF: వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!