WEF: తెలంగాణకు భారీ పెట్టుబడులు: టాటా గ్రూప్‌తో కీలక ఒప్పందాలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు లభించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో పాల్గొన్న ప్రభుత్వ బృందం జరిపిన విస్తృత చర్చల ఫలితంగా, టాటా గ్రూప్ రాష్ట్రంలో కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా మారేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిగిన సమావేశంలో పలు ముఖ్య ఒప్పందాలు ఖరారయ్యాయి. Read Also: Urban Forests : … Continue reading WEF: తెలంగాణకు భారీ పెట్టుబడులు: టాటా గ్రూప్‌తో కీలక ఒప్పందాలు