Telugu News: Weather Updates:మేడ్చల్‌లో చలి తీవ్రత పెరిగింది – కొండాపూర్‌లో 12.9°C

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరాలతో(Weather Updates) ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో గాలులు తీవ్రంగా వీచి చలి మరింతగా అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ సెంటర్ (TSRPS) గ్రానులర్ రిపోర్ట్ ప్రకారం, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో అత్యల్పంగా 12.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే తక్కువగా … Continue reading Telugu News: Weather Updates:మేడ్చల్‌లో చలి తీవ్రత పెరిగింది – కొండాపూర్‌లో 12.9°C