Telugu News: Weather Update: తెలంగాణలో చలి తగ్గుముఖం

తెలంగాణలో గత రెండు వారాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన తీవ్ర చలి కొంత తగ్గుముఖం పట్టింది. రాబోయే 5–6 రోజుల్లో వాతావరణం(Weather Update) మసకబారి, పొగమంచుతో కూడి ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడే తక్కువ పీడన ప్రాంతం తుపానుగా అభివృద్ధి చెందే అవకాశముండడంతో, దీని ప్రభావం తూర్పు తెలంగాణలో వర్షాలను తీసుకొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. నిరంతరంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, పిల్లలు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు చలిగాలుల … Continue reading Telugu News: Weather Update: తెలంగాణలో చలి తగ్గుముఖం