Telugu News: weather: మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (ఏపీ) మరియు తెలంగాణలలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. రానున్న ఒకటి రెండు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ (weather) శాఖ అధికారులు హెచ్చరించారు. Read Also: Ration Cards: తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు – కేంద్రం వివరాలు ఆంధ్రప్రదేశ్‌లో అతి శీతల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) చలి వణికిస్తోంది. మరీ ముఖ్యంగా మన్యం … Continue reading Telugu News: weather: మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ