News Telugu: Weather: తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన చలి హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ

Weather: తెలంగాణ (Telangana) లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవచ్చు. ముఖ్యంగా నవంబర్ 13 నుండి 17 మధ్య రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. రంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, … Continue reading News Telugu: Weather: తెలంగాణాలో ఒక్కసారిగా పెరిగిన చలి హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ