Latest News: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో శీతల గాలులు ప్రభావం చూపడంతో చలి (Weather) తీవ్రత స్థాయిలో పెరుగుతోంది. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం వలన ప్రజలు వణికిపోతున్నారు. గత వారం తో పోలిస్తే 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చలి (Weather) మరింతగా ప్రభావం చూపుతోంది. Read Also: TG: SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు … Continue reading Latest News: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి