News Telugu: Weather: మరింత పెరగనున్న చలి తీవ్రత

Weather: తెలంగాణలో చలి తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, రానున్న మూడు రోజుల్లో చలి మరింత తీవ్రతరంగా మారే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో అధిక వర్షపాతం నమోదవడం, ప్రస్తుతం ఉత్తర భారత దేశం నుంచి … Continue reading News Telugu: Weather: మరింత పెరగనున్న చలి తీవ్రత