KCR : ‘మా కేసీఆర్ సారును మంచిగ చూస్కోండ్రి’

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో చోటుచేసుకున్న ఒక సంఘటన రాజకీయాలకు అతీతంగా మానవీయ సంబంధాలను చాటిచెప్పింది. సామాన్య మహిళలు కేటీఆర్ కాన్వాయ్‌ను ఆపి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక రాజకీయ నాయకునిగా కాకుండా, తమ ఇంటి సభ్యునిపై ఉన్న మమకారాన్ని ఆ మహిళలు ప్రదర్శించిన తీరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. Medak News … Continue reading KCR : ‘మా కేసీఆర్ సారును మంచిగ చూస్కోండ్రి’