Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరాశ్రయులైన బాధితులను పరామర్శించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ‘దుర్మార్గం’గా అభివర్ణించారు. “పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేస్తూ వారిని రోడ్డున పడేయడమేనా ఇందిరమ్మ రాజ్యం?” అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు, పసిపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా … Continue reading Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్