Tummidihatti Barrage : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం – మంత్రి ఉత్తమ్

తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ (Pranahitha Chevella) పై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ప్రకటన ప్రకారం, ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు కీలకం అవుతుంది.” మంత్రి ఉత్తమ్ వివరిస్తూ, ప్రస్తుతం రెండు విభిన్న అలైన్మెంట్లు పరిశీలనలో ఉన్నాయని, … Continue reading Tummidihatti Barrage : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం – మంత్రి ఉత్తమ్