Sathupalli Singareni : ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నాం – భట్టి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం సత్తుపల్లిలో సింగరేణి నూతన జీఎం కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కేవలం ఒక బొగ్గు గని సంస్థ మాత్రమే కాదని, అది లక్షలాది కుటుంబాల జీవనాధారమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనింగ్ సంస్థలతో … Continue reading Sathupalli Singareni : ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నాం – భట్టి