Singareni Regulations : సింగరేణి నిబంధనలు మార్చింది కేంద్రమే: సీఎం రేవంత్

సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేశారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సింగరేణి టెండర్ల నిబంధనల్లో అసలు మార్పులు ఎప్పుడు జరిగాయో సీఎం రేవంత్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల్లో మార్పులు చేసిందని, టెండర్ వేసే సంస్థలు ‘సైట్ విజిట్ పర్మిషన్’ (Site Visit Permission) తీసుకోవాలనే నిబంధనను అప్పుడే … Continue reading Singareni Regulations : సింగరేణి నిబంధనలు మార్చింది కేంద్రమే: సీఎం రేవంత్