Warangal road accident: రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్

Warangal road accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణిగా ఉన్న వైద్యురాలు డాక్టర్ ఎస్. మమతారాణి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లి గ్రామానికి చెందిన మమతారాణి, వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. Read Also: TG Crime: తల్లి మందలించిందన్న మనస్తాపంతో.. యువతి ఆత్మహత్య సోమవారం … Continue reading Warangal road accident: రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్