Indiramma housing issues : భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు త్వరగా పరిష్కరించాలి…

Indiramma housing issues : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ భూభారతి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైళ్ళు లేదా టెక్నికల్ సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని జిల్లా స్థాయిలో … Continue reading Indiramma housing issues : భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు త్వరగా పరిష్కరించాలి…