Grama Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకే ఓటేయండి – రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ సభలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఆలోచన, విచక్షణ పాటించాలని ఆయన సూచించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాత్కాలిక ప్రయోజనాలైన హాఫ్ బాటిల్ కోసమో, ఫుల్ బాటిల్ కోసమో ఓట్లు వేయవద్దని ప్రజలను కోరారు. ఇది కేవలం ఒక రోజు సంతోషం మాత్రమే ఇస్తుందని, కానీ గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలలో ప్రజలు మంచి నేతలను … Continue reading Grama Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకే ఓటేయండి – రేవంత్