Virus: ప్రమాదపు అంచుల్లో వేప

వైరస్ తో ఎండిపోతున్న చెట్లు ఫోమోస్పీస్ అనే శిలీంధ్రం వ్యాప్తి హైదరాబాద్ : సహజసంజీవని అయిన వేప నేడు ప్రకృతి వైపరీత్య ప్రమాదపు అంచుల్లో చిక్కుకుంది. తెలంగాణ, (Telangana) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంతకాలంగా వేపకు వైరస్ (Virus) సోకుతుండడంతో జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. చెట్టంతా నిలువెల్లా ఎండిపోతూ ఆకులన్నీ రాలిపోతున్నాయి. గత మూడేళ్లుగా వేపకు వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలానికి కొన్ని చెట్లు విరిగి చిగురించగా, కొన్ని పూర్తిగా ఎండిపోయాయి. నేడు వేపకు … Continue reading Virus: ప్రమాదపు అంచుల్లో వేప