Telugu News: Vikarabad: కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మాహత్యాయత్నం

వికారాబాద్: వికారాబాద్ జిల్లా (Vikarabad) కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ సమస్యను పరిష్కరించడం లేదని యువ రైతు గగ్గోలు పెట్టాడు. Read Also: Grama Panchayat Elections : మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత సంఘటన వివరాలు వివరాల్లోకి వెళ్ళితే.. కొడంగల్ నియోజకవర్గం చిట్లపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శ్రీనివాస్ భూ సమస్య పరిష్కారం కోసం గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య … Continue reading Telugu News: Vikarabad: కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మాహత్యాయత్నం