Telugu News: Vikarabad crime: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపిన వైనం వివాహబంధాలు ఎంతో అమూల్యమైనవి. కుటుంబాలు నైతికంగా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజానికి అవకాశం ఉంటుంది. తద్వారా దేశం బలమైన పునాదిపై నిర్మింపబడి, అభివృద్ధివైపుకు దూసుకెళుతుంది. ప్రపంచ దేశాలకు మన కుటుంబ వ్యవస్థ గొప్ప ఆదర్శం. ఇంతటి విలువైన మన కుటుంబ సంబంధాల అనుబంధాలు రానురాను ఆవిరైపోతున్నాయి. కొందరు తమ అక్రమ సంబంధాల కోసం కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు. లేదా హతమారుస్తున్నారు. ఓ భార్య తన ప్రియుడికోసం భర్తనే కడతేర్చింది. దీనికి సంబంధించిన … Continue reading Telugu News: Vikarabad crime: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య