Vijaya Name Misuse: విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

Vijaya Name Misuse: విజయ బ్రాండ్ ను ఎపి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆ డెయిరి తెలంగాణ ఛైర్మన్ గుత్తా ఆమిత్ రెడ్డి మండి పడ్డారు. ఏపి ఫెడరేషన్ ఫ్రాంచైజ్ పంపిణీచేస్తోన్న నెయ్యి వెజిటెబుల్ ఆయిల్ అని స్పష్టం చేశారు. ఏపి ఫెడరేషన్ తెస్తున్న నెయ్యిని ఎన్ఐబికి తాము టెస్టు చేయించామని, కల్తీ జరిగినట్టు రిపోర్టులో వచ్చిందని సంచనల అంశాలను బయటపెట్టారు. ఈ అంశంపై ఏపి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు … Continue reading Vijaya Name Misuse: విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి