Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ తన సొంత గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ముచ్చటిస్తూ భావోద్వేగమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, విద్యార్థుల కోసం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. Read Also: Iran Israel War: దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు సొంత ఊరిపై మమకారం సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. “మా జంటను ఆశీర్వదించిన … Continue reading Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!