VenkaiahNaidu: విద్య, వైద్యం తప్ప మిగతావి ఫ్రీగా అవసరం లేదు

విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాల విషయంలో తప్ప మిగతా రంగాల్లో ఉచితాల అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(VenkaiahNaidu) స్పష్టం చేశారు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను పని చేయకుండా అలవాటు చేస్తే దేశ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్? హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి … Continue reading VenkaiahNaidu: విద్య, వైద్యం తప్ప మిగతావి ఫ్రీగా అవసరం లేదు