Venkaiah Naidu Comments: రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు వద్దు

ఒకప్పుడు దేశంలో రాజకీయాలు సిద్ధాంతాలు, విధానాలు, ప్రజాసేవ చుట్టూ సాగేవని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ చర్చలు వ్యక్తిగత దూషణల వైపు మళ్లుతున్నాయనే అంశంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల ఆలోచనలపై విమర్శలు చేయాల్సిన బదులు, వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతున్న తీరు ఆలోచన కలిగించేదని వ్యాఖ్యానించారు. Read … Continue reading Venkaiah Naidu Comments: రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు వద్దు