VC Sajjanar: హైదరాబాద్‌లో 15 శాతానికి తగ్గిన మొత్తం నేరాలు

హైదరాబాద్ నగరంలో మొత్తం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, మహిళలు మరియు చిన్నారులపై నమోదవుతున్న కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేసిన వార్షిక నేర నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 2025లో మొత్తం నేరాలు 15 శాతం తగ్గినట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (V. C. Sajjanar) తెలిపారు. 2024లో 35,944 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య … Continue reading VC Sajjanar: హైదరాబాద్‌లో 15 శాతానికి తగ్గిన మొత్తం నేరాలు