Uttam Kumar: పోలవరం- నల్లమలసాగర్ ను ముమ్మాటికి అడ్డుకుంటాం
హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి (Uttam Kumar) కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980 ఆవార్డ్ల పాటు అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర శాసనసభలోని రాబీలో తన ఛాంబర్లో … Continue reading Uttam Kumar: పోలవరం- నల్లమలసాగర్ ను ముమ్మాటికి అడ్డుకుంటాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed